22-year-old pregnant woman

22-year-old pregnant woman

ఓ జంటకు 15 ఏళ్ల వయసులోనే పెళ్లైంది. 22 ఏళ్లు వచ్చే సరికి ఆ జంట ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో నలుగురు అమ్మాయిలు కాగా.. ఓ అబ్బాయి ఉన్నాడు. ఇప్పటికే ఓ కొడుకు ఉండగా.. ఆ జంట మరో మగబిడ్డ కోసం తాపత్రయపడుతోంది.

Source: Andhrajyothi
Read Full Story →