నంద్యాల పట్టణ శివారులోని వైఎస్ నగర్లో ఆరేళ్ల చిన్నారి మిస్సింగ్ తీవ్ర కలకలం సృష్టించింది. అయితే కొన్ని గంటల్లోనే చిన్నారి ఆచూకీ లభించడంతో పోలీసులతో పాటు, స్థానికులు కూడా ఊపిరిపీల్చుకున్నారు.